ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asia Cup Cricket: 41 ఏళ్ల ఆసియా కప్‌ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్‌లో భారత్, పాక్.. టీమ్‌ఇండియాదే ఆధిపత్యం

ABN, Publish Date - Sep 29 , 2025 | 11:40 AM

41 ఏళ్ల ఆసియా కప్‌ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్‌లో భారత్, పాక్.. టీమ్‌ఇండియాదే ఆధిపత్యం.

1/5

అద్భుత ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్న భారత బ్యాటర్ తిలక్ వర్మ

2/5

టోర్నీ మొత్తం అద్భుత బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దక్కించుకున్న భారత బ్యాటర్ అభిషేక్.

3/5

ఫైనల్ మ్యాచ్ గెలిచేందుకు ఒంటిరిగా ఫైట్ చేసిన బ్యాటర్ తిలక్ వర్మకు కెప్టెన్ సూర్య అభివాదం.

4/5

ఆసియా కప్ ట్రోఫీ గెలిచిన భారత్‌కు రూ.21 కోట్ల ప్రైజ్‌ మనీ. ఆటగాళ్లు, సిబ్బందికి ఈ డబ్బులు ఇస్తారు.

5/5

పహల్గామ్ రివెంజ్: ఆసియా కప్‌ ట్రోఫీని పాక్ మంత్రి నుంచి తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

Updated Date - Sep 29 , 2025 | 11:42 AM