Bathukamma Festival with Grandeur: లూటన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
ABN, Publish Date - Sep 29 , 2025 | 09:12 PM
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లూటన్‌లో బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. బతుకమ్మలను పేర్చినవారందరికీ బహుమతులను అందజేశారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లూటన్‌లో బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్‌టీఏ) అంగరంగ వైభవంగా నిర్వహించింది.
బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.
బతుకమ్మలను పేర్చినవారందరికీ బహుమతులను అందజేశారు.
Updated Date - Sep 29 , 2025 | 09:12 PM