ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi-Diwali: ఈ పేరు వింటే పాక్‌కు వణుకే: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై మోదీ దీపావళి వేడుకలు

ABN, Publish Date - Oct 20 , 2025 | 09:53 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకోవడం ఆనవాయితీ.. అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు

1/10

‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై మోదీ దీపావళి వేడుకలు

2/10

నిన్న (ఆదివారం) రాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు వెళ్లిన ప్రధాని.. ఈ ఉదయం నేవీ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు

3/10

ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు

4/10

నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అని ప్రధాని చెప్పారు

5/10

ఈ దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓవైపు నాకు మహా సముద్రం.. మరోవైపు భరతమాత అందించిన ధీర జవాన్ల బలం కన్పిస్తోంది

6/10

ఆపరేషన్‌ సిందూర్‌లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్‌ చేశారు

7/10

సైనిక దుస్తులు ధరించి.. దళాలతో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడిపారు ప్రధాని మోదీ

8/10

INS విక్రాంత్‌లో నావికాదళాలతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ యోగా

9/10

యోగా మనల్ని ఏకం చేస్తూ, మన శారీరక, మానసిక శ్రేయస్సును బలోపేతం చేస్తుందన్న ప్రధాని

10/10

నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా

Updated Date - Oct 20 , 2025 | 09:53 PM