ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి

ABN, Publish Date - Jan 03 , 2025 | 08:49 AM

విశాఖ: సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం విశాఖపట్టణంలో సందడి చేశారు. జగదాంబ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ చిత్రాలు..

1/8

సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం విశాఖపట్టణం జగదాంబ సెంటర్లో సందడి చేశారు.

2/8

విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వాలన చేస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరి

3/8

వైజాగ్ జగదాంబ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభిస్తున్న నటి మీనాక్షి చౌదరి

4/8

ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం చీరలను ప్రదర్శిస్తున్న మీనాక్షి చౌదరి

5/8

తనను చూసేందుకు పెద్ద సంఖ్యలోతరలి వచ్చిన అభిమానులకు నటి మీనాక్షి చౌదరి అభివాదం..

6/8

అభిమానులతో నటి మీనాక్షి చౌదరి సెల్ఫీ...

7/8

తనను చూసేందుకు పెద్ద సంఖ్యలోతరలి వచ్చిన అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తున్న నటి మీనాక్షి చౌదరి ...

8/8

అభిమానుల కోసం స్టేజ్‌పై స్టెప్‌లువేస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరి..

Updated Date - Jan 03 , 2025 | 08:50 AM