Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబసభ్యులు, ఏపీ మంత్రి నారాయణ కుమార్తె
ABN, Publish Date - Aug 31 , 2025 | 09:31 PM
ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబసభ్యులు, ఏపీ మంత్రి నారాయణ కుమార్తె
ఆదివారం ఖైరతాబాద్ గణేశుని విగ్రహం వద్ద భక్తుల తాకిడి
వర్షం సైతం లెక్కచేయకుండా ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు తరలివచ్చిన భక్తులు
ఖైరతాబాద్ గణేశుని విగ్రహం వద్ద మొక్కు తీర్చుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఖైరతాబాద్ గణేశుని విగ్రహం ముందు అభిమానులతో ఫొటోలు దిగిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న ఏపీ మంత్రి నారాయణ కుమార్తె
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్దకు భక్తిప్రపత్తులతో చేరుకున్న జనసందోహం
Updated Date - Aug 31 , 2025 | 09:40 PM