Tirumala Rains : తిరుపతిలో జోరున కురుస్తున్న వర్షం
ABN, Publish Date - Aug 10 , 2025 | 10:01 PM
తిరుపతిలో జోరున కురుస్తున్న వర్షం
తిరుపతిలో జోరున కురుస్తున్న వాన
భారీ వర్షాలకు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం
జోరువాన, వర్షపు నీటితో తోపుడుబండ్ల వ్యాపారులకు ఇక్కట్లు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో స్థానికుల ఇక్కట్లు
చిరువ్యాపారుల నీటి కష్టాలు, కొనుగోలుదార్లు దరికి రాలేని స్థితి
తిరుమలలోనూ జోరున కురుస్తున్న వాన
తిరుపతి, తిరుమలలో జోరున కురుస్తున్న వాన
తిరుమల ప్రవేశ మార్గంలో గంటల తరబడి జోరు వాన
Updated Date - Aug 17 , 2025 | 06:49 AM