HHVM : విశాఖలో హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు
ABN, Publish Date - Jul 23 , 2025 | 10:03 PM
ప్రజా కంటకుడిపై వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుంది: విశాఖ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్
విశాఖలో హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ - 2
ప్రజా కంటకుడిపై వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుంది: విశాఖ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్
ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న గొప్ప చిత్రం ఇది
చరిత్రలోని అసలు నిజాలను కల్పిత పాత్ర ద్వారా నేటి తరానికి చెప్పే ఆలోచన చేశాం
శ్రీ కీరవాణి గారి అద్భుత సంగీతం చిత్రానికి మరింత బలం ఇచ్చింది
చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలకు స్వయంగా నేనే దర్శకత్వం వహించా
నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి చక్కగా ఉపయోగపడ్డాయి
హరిహర వీరమల్లు తప్పనిసరిగా గొప్ప చిత్రంగా విజయవంతం అవుతుంది
Updated Date - Jul 23 , 2025 | 10:05 PM