Lokesh message for women: స్త్రీమూర్తులందరికీ మంత్రి లోకేష్ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు
ABN, Publish Date - Mar 08 , 2025 | 10:49 AM
Lokesh message for women: అంతార్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తులందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని మంత్రి అన్నారు.
టీడీపీ మహిళా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్
మహిళలందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్
మహిళా శక్తి అపారం. సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారన్న మంత్రి
పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న లోకేష్
రాష్ట్ర మహిళా మంత్రులతో నారా లోకేష్
తమతమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
Updated Date - Mar 08 , 2025 | 10:49 AM