ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్రాంతి.. కోడి పందాలు..

ABN, Publish Date - Jan 12 , 2025 | 09:20 PM

Kodi Pandelu: ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు ప్రారంభమైంది. ఈ పందాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు గోదావరి జిల్లాలకు పోటెత్తారు.

1/8

సంక్రాంతి మొదలైందంటే.. కోడి పందాలు మొదలైనట్లే. ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఈ కోడి పందాలకు ఫేమస్.

2/8

గోదావరి జిల్లాల వేదికగా కోడి పందాలు ఇప్పటికే ప్రారంభమైనాయి.

3/8

ఈ కోడి పందాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తరలి వస్తున్నారు.

4/8

వయస్సు, హోదాతో సంబంధం లేకుండా పండగ వేళ.. కోడి పందాలు అనవాయితీగా వస్తోంది.

5/8

ఈ పందాల జోరులో రూ. కోట్లలో నగదు చేతులు మారతోంది.

6/8

పోలీస్ శాఖ, కోర్టులు సైతం ఈ పందాలు నిషేధమని చెబుతున్నా.. వీటికి ఎక్కడ పుల్ స్టాప్ మాత్రం పడడం లేదు.

7/8

ఈ పందాల కోసం ఇప్పటికే తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు.. భారీగా ఉభయ గోదావరి జిల్లాలకు చేరుకున్నారు.

8/8

సంక్రాంతి పండగ ముగియగానే.. ఈ పందాల జోరు సైతం తగ్గనుంది.

Updated Date - Jan 12 , 2025 | 09:20 PM