వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు
ABN, Publish Date - Feb 26 , 2025 | 01:24 PM
శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తుల నమ్మకం.
శివరాత్రి సందర్భంగా విశాఖపట్నం శివాలయాల్లో పూజలు చేస్తున్న భక్తులు..
అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిశాయి.
భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
చాల మంది భక్తులు శివుని ఆశీర్వాదం కోసం బారులుతీరారు.
శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తుల నమ్మకం.
Updated Date - Feb 26 , 2025 | 01:27 PM