ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pedala Sevalo: ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమ ఆప్యాయతల మధ్య 'పేదల సేవలో' కార్యక్రమం

ABN, Publish Date - Jul 01 , 2025 | 08:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమ ఆప్యాయతల మధ్య 'పేదల సేవలో' కార్యక్రమం. గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో చంద్రబాబు పర్యటన, గ్రామస్తులతో మాటామంతీ

1/12

ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమ ఆప్యాయతల మధ్య 'పేదల సేవలో' కార్యక్రమం, మలకపల్లి గ్రామంలోని జనరల్ స్టోర్‌కు వెళ్లిన చంద్రబాబు

2/12

గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో చంద్రబాబు పర్యటన, గ్రామస్తులతో మాటామంతీ

3/12

గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో వింత అనుభవాలు

4/12

పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

5/12

గ్రామస్తులతో సీఎం చంద్రబాబు మాటామంతీ

6/12

గ్రామస్తులతో మమేకమైన ఏపీ సీఎం చంద్రబాబు

7/12

పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన చంద్రబాబు

8/12

సానమాండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకార పింఛన్‌ను అందించిన ముఖ్యమంత్రి

9/12

పోసిబాబు కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన చంద్రబాబు

10/12

అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు

11/12

మలకపల్లి గ్రామ ప్రజలతో మమేకమైన చంద్రబాబు

12/12

'పేదల సేవలో' కార్యక్రమం దిగ్విజయం

Updated Date - Jul 01 , 2025 | 08:38 PM