AP CM Visits Stalls Swarnandhra Swachhandhra Peddapuram : పెద్దాపురం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
ABN, Publish Date - Aug 23 , 2025 | 09:07 PM
కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభా ప్రాంగణంలో స్టాళ్లను సందర్శించి, ప్రజావేదిక సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
సభా ప్రాంగణంలో మేలురకం మొక్కల్ని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
సభా ప్రాంగణంలో స్టాళ్లను సందర్శించిన సీఎం చంద్రబాబు
సభా ప్రాంగణంలో విద్యార్థినులను అభినందిస్తున్న చంద్రబాబు
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కలకు సేంద్రీయ ఎరువుల స్టాళ్లను తిలకించిన ముఖ్యమంత్రి
కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభా ప్రాంగణం
పెద్దాపురం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు
ప్రజావేదిక సభకు హాజరైన అశేష జనవాహిని, ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు అభివాదం
పెద్దాపురం ప్రజావేదిక సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయిస్తున్న చంద్రబాబు
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పుస్తకావిష్కరణ
విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందజేసిన చంద్రబాబు
పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు
ప్రజావేదిక ప్రాంగణంలో మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
ప్రజావేదిక సభలో చేతులు జోడించి చంద్రబాబుకు అతివల అభివాదం
Updated Date - Aug 23 , 2025 | 09:15 PM