ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ బృందం భేటీ..

ABN, Publish Date - Feb 07 , 2025 | 03:54 PM

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్‌పై చర్చించనున్నారు. ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు, ఇతర మంత్రులు చర్చించనున్నారు.

1/7

నీతి ఆయోగ్ బృందం ఈరోజు రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ వారికి స్వాగతం పలికి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం ప్రతినిధులు సమావేశం అయ్యారు.

2/7

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్‌పై చర్చించనున్నారు. ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు, ఇతర మంత్రులు చర్చించనున్నారు.

3/7

బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

4/7

సీఎం చంద్రబాబు పనగారియాను 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పయ్యావుల కలిసిన విషయం తెలిసిందే.

5/7

నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంలో కీలక బృందం ఈరోజు ఏపీకి వచ్చారు.

6/7

ఈ భేటీలో ఏ.ముత్తు కుమార్ ఐఏఎస్, పార్థసారథి రెడ్డి ఐఏఎస్. కె. కిషోర్ పాల్గోవడం జరిగింది

7/7

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ- 2047 విజన్ డాక్యుమెంట్‌‌పై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీకి ఉన్న అప్పులు వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరుగనుంది.

Updated Date - Feb 07 , 2025 | 03:55 PM