ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu-Deepavali: రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని.. ప్రజలకు ప్రతి రోజూ పండుగ కావాలని దేవుడిని ప్రార్థించా: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 20 , 2025 | 10:10 PM

పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు పండుగలను అత్యంత ఘనంగా, సంబరంగా చేసుకుంటారు: ఏపీ సీఎం చంద్రబాబు

1/4

ప్రతి పండుగకు ఒక నేపథ్యం ఉంది.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం: ఏపీ సీఎం చంద్రబాబు

2/4

చీకట్లను తరిమేసి వెలుగులు పంచే దీపావళి పండుగను ఉండవల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నా: ఏపీ సీఎం చంద్రబాబు

3/4

రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని...దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని...ప్రజలకు ప్రతి రోజూ పండుగ కావాలని దేవుడిని ప్రార్థించాను: ఏపీ సీఎం చంద్రబాబు

4/4

రాష్ట్రాన్ని ప్రగతి వెలుగులతో నింపేందుకు చేస్తున్న ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు, ప్రజల సహకారం కోరుకుంటూ అందరికీ మరో సారి దీపావళి శుభాకాంక్షలు: ఏపీ సీఎం చంద్రబాబు

Updated Date - Oct 20 , 2025 | 10:10 PM