CM Chandrababu Delhi Tour : NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌నుతో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ
ABN, Publish Date - Aug 22 , 2025 | 10:07 PM
ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌నుతో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఢిల్లీలో కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌నుతో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ
రాధాకృష్ణన్‌కు మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబు
ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇటీవల జన్మించిన బాబుకు దీవెనలు అందించిన చంద్రబాబు, కేంద్రమంత్రి దంపతులతో చంద్రబాబు మాటామంతీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ
ఏపీకి సాస్కి పథకం కింద ఇచ్చిన రూ.2010 కోట్లుకు అదనంగా మరో ఐదు వేల కోట్లివ్వాలని కోరిన చంద్రబాబు
సాస్కి కింద అదనంగా ఐదు వేల కోట్లు ఇవ్వండి: ఢిల్లీలో చంద్రబాబు
Updated Date - Aug 23 , 2025 | 02:11 PM