ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనకాపల్లిలో ఆంధ్రజ్యోతి అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమం..

ABN, Publish Date - Jan 28 , 2025 | 01:28 PM

సామాజిక సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కల్పిస్తున్నది

1/5

‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ అంటూ.. ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

2/5

అనకాపల్లి జిల్లా కోట్ని వీధి రామాలయం కళ్యాణ మండపంలో జరిగిన ఆంధ్రజ్యోతి అక్షరమాండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమం.

3/5

ఈ కార్యక్రమంలో స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై ప్రజల సమస్యలను వివరిస్తారు.

4/5

సామాజిక సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కల్పిస్తున్నది.

5/5

ఈ చర్చా వేదికకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, 84వ వారు కార్పొరేటర్‌ మాదంశెట్టి చినతల్లి పాల్గొన్నరు.

Updated Date - Jan 28 , 2025 | 01:29 PM