Calcium Sources: క్యాల్షియం కావాలా
ABN, Publish Date - May 27 , 2025 | 04:38 AM
క్యాల్షియం ఉన్న ఆహారాలు తెల్సుకున్నప్పటికీ, ఏ పదార్థంలో ఎంత పరిమాణంలో క్యాల్షియం దొరుకుతుందన్న అవగాహన చాలామందిలో లేదు. ఒక కప్పు పదార్థంలో ఎంత క్యాల్షియం ఉందో తెలుసుకోవడం ద్వారా సరైన పరిమాణంలో తీసుకునే అవకాశం ఉంటుంది.
క్యాల్షియం ఏఏ ఆహార పదార్థాల్లో దొరుకుతుందో తెలిసినా, వాటిని ఎంత పరిమాణంలో తింటే ఎంత క్యాల్షియం దక్కుతుందనే అవగాహన అందరికీ ఉండదు. ఒక కప్పు పరిమాణంలోని భిన్నమైన పదార్థాల్లో ఎంత క్యాల్షియం ఉంటుందో తెలుసుకుందాం!
రాగి : 344 మిల్లీ గ్రాములు
మినుములు : 124 మిల్లీ గ్రాములు
తోటకూర : 500 మిల్లీ గ్రాములు
కరివేపాకు : 830 మిల్లీగ్రాములు
బాదం : 230 మిల్లీగ్రాములు
మునగాకు : 440 మిల్లీ గ్రాములు
నువ్వులు : 1450 మిల్లీ గ్రాములు
పెరుగు : 150 మిల్లీ గ్రాములు
అటుకులు : 238 మిల్లీ గ్రాములు
ఈ వార్తలు కూడా చదవండి
ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న
బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 27 , 2025 | 04:38 AM