ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

OTT: ఈ వారమే విడుదల

ABN, Publish Date - Apr 06 , 2025 | 01:23 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఛోరీకి సీక్వెల్‌

అతీంద్రియ శక్తులు, సామాజిక దురాచారాల నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో తెరకెక్కిన సూపర్‌ నేచురల్‌ హారర్‌ ‘ఛోరీ 2’. గతంలో వచ్చిన హిందీ చిత్రం ‘ఛోరీ’కి ఇది సీక్వెల్‌. ఓ మారుమూల గ్రామంలోని పాడుపడిన కోట నేపథ్యంలో బీభత్సరస ప్రధాన కఽథాంశంగా రూపుదిద్దుకుంది. నుస్రత్‌ భరూచా లీడ్‌రోల్‌ పోషించారు. విశాల్‌ ప్యూరియా దర్శకుడు. భూషణ్‌కుమార్‌ నిర్మించారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 01:23 AM