ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jackfruit Benefits: పనసతో ప్రయోజనం

ABN, Publish Date - Apr 29 , 2025 | 03:53 AM

పనస తొనలలో సహజ చక్కెరలు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. నీటి శాతం అధికంగా ఉండటంతో డీహైడ్రేషన్‌ తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నసలో పోషకాలకు కొదవ ఉండదు. దీన్లో ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌ మొదలైన సహజ చక్కెరలుంటాయి. త్వరిత శక్తిని అందించే వీలున్న ఈ చక్కెరలు వేసవిలో కలిగే నిస్సత్తువ నుంచి కోలుకునేలా సహాయపడతాయి. నీటి శాతం ఎక్కువగా కలిగి ఉండే పనస తొనలతో డీహైడ్రోషన్‌ తగ్గడంతో పాటు శరీరంలో ఎలకొ్ట్రలైట్లు సమం అవుతాయి. విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉండే పనస తొనలు తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి బలపడుతుంది. పనసలో పీచు ఎక్కువ కాబట్టి జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 03:53 AM