Elephant: హడలెత్తించిన ఒంటరి ఏనుగు..
ABN, Publish Date - Feb 04 , 2025 | 01:21 PM
ఒంటరి ఏనుగు(Elephant)ను చూసిన స్థానికులు హడలెత్తిపోయారు. హోసూరు(Hosuru) సమీపంలోని రాయకోట వైపు నుంచి తిమ్మేపల్లి పంచాయతీ(Thimmepalli Panchayat) ప్రాంతం కొండపైకి ఆదివారం ఒంటరి ఏనుగు రావడంతో అటుగా వెళ్తున్న ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు.
హోసూరు(బెంగళూరు): ఒంటరి ఏనుగు(Elephant)ను చూసిన స్థానికులు హడలెత్తిపోయారు. హోసూరు(Hosuru) సమీపంలోని రాయకోట వైపు నుంచి తిమ్మేపల్లి పంచాయతీ(Thimmepalli Panchayat) ప్రాంతం కొండపైకి ఆదివారం ఒంటరి ఏనుగు రావడంతో అటుగా వెళ్తున్న ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ప్రజల సందడితో ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా అదే చోట నిలబడి పోయింది.
ఈ వార్తను కూడా చదవండి: Marriage: అమెరికా అమ్మాయి.. తమిళనాడు అబ్బాయి..
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఏనుగు పిల్లను అటవీ ప్రాంతానికి మళ్ళించేందుకు మళ్లించారు. రాయకోట(Rayakota) అటవీ పరిధిలో ఊడేదుర్గం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఏనుగులు అధికంగా ఉన్నాయి. ఏనుగులు తరచూ పట్టణంలోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తుంటాయి.
ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి
ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News
Updated Date - Feb 04 , 2025 | 01:21 PM