JEE Main: జేఈఈ మెయిన్ బీఆర్క్ ప్రాథమిక కీ విడుదల
ABN, Publish Date - Feb 16 , 2025 | 05:42 AM
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్, బీ ప్లానింగ్ అడ్మిషన్లకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 2ఏ, 2బీ ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్, బీ ప్లానింగ్ అడ్మిషన్లకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 2ఏ, 2బీ ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. ఈ కీపై అభ్యర్థులు ఆదివారం వరకు తమ అభ్యంతరాలను తెలపవచ్చు. 2025 జనవరి 30వ తేదీన ఈ పరీక్ష జరిగింది. ఇటీవలే జేఈఈ మెయిన్స్ పేపర్ 1 ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే.
Updated Date - Feb 16 , 2025 | 05:42 AM