ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Online: మీరు ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌ ఆర్డరు చేస్తున్నారా.. అయితే ఒక్కక్షణం..

ABN, Publish Date - Mar 04 , 2025 | 12:46 PM

ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌(Cell Phone) ఆర్డరు చేయగా, డవ్‌ సోపు(Dove Soap) రావడంతో వినియోగదారుడు దిగ్ర్భాంతి చెందాడు. ప్రస్తుతం అధిక శాతం మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు.

- సెల్‌ఫోన్‌కు బదులు సబ్బు..

చెన్నై: ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌(Cell Phone) ఆర్డరు చేయగా, డవ్‌ సోపు(Dove Soap) రావడంతో వినియోగదారుడు దిగ్బ్రాంతి చెందాడు. ప్రస్తుతం అధిక శాతం మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాణిపేట జిల్లా భానావరంకు చెందిన యోగేష్‌, ఆన్‌లైన్‌లో రూ.25 వేల విలువైన మొటోరోలా సెల్‌ఫోన్‌ ఆర్డరు చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Krishna waters: కృష్ణా జలాల కోసం ఆంధ్రాకు తమిళనాడు అధికారులు..


ఆదివారం అందుకున్న పార్శిల్‌లో సెల్‌ఫోన్‌కు బదులు రూ.120 విలువైన డవ్‌ సోపు ఉండడం చూసి దిగ్ర్భాంతి చెందాడు. గతంలో ఇలాంటి వ్యవహారం గురించిన విన్న యోగేష్‌(Yogesh), పార్శిల్‌ తెరుస్తూ వీడియో తీసారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా, ఈ విషయమై ఆన్‌లైన్‌ సంస్థకు ఫిర్యాదు చేసినట్లు యోగేష్‌ తెలిపాడు.


ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 12:46 PM