ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కోనేరులో మునిగి బాలుడి మృతి

ABN, Publish Date - Jan 23 , 2025 | 07:56 AM

కోనేరులో మునిగి బాలుడు మృతిచెందిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‏స్టేషన్‌(Jagadgirigutta Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 10-15 సంవత్సరాల వయస్సు కలిగిన ముగ్గురు గుర్తుతెలియని బాలురు మహదేవపురంలోని గుట్టపై ఉన్న శివాలయం కోనేరులో ఈతకు దిగారు.

- మృతదేహం కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లు

- బాలుడు ఎవరనే దానిపై విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్: కోనేరులో మునిగి బాలుడు మృతిచెందిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‏స్టేషన్‌(Jagadgirigutta Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 10-15 సంవత్సరాల వయస్సు కలిగిన ముగ్గురు గుర్తుతెలియని బాలురు మహదేవపురంలోని గుట్టపై ఉన్న శివాలయం కోనేరులో ఈతకు దిగారు. ఈ క్రమంలో ఓ బాలుడు నీళ్లలో మునిగి మృతిచెందాడు. దీంతో మిగతా ఇద్దరు బాలురు భయంతో అక్కడినుంచి పారిపోయారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మంత్రి సీతక్కకు నిరసన సెగ..


పూజారి సతీమణి జగద్గిరిగుట్ట పోలీసులకు(Jagadgirigutta Police) సమాచారం అందించడంతో బాలుడి మృతదేహం కోసం డీఆర్‌ఎఫ్‌(DRF) సిబ్బంది, పోలీసులు మంగళవారం నుంచి గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. కొలనులో ఉన్న రాళ్లలో ఇరుక్కుని పోవడంతో మృతదేహం ఆచూకీ లభించడం లేదని తెలుస్తోంది. బాధితుడి దుస్తులు గట్టుపైన ఉండగా, చుట్టుపక్కల బస్తీలకు చెందిన బాలుడిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా బాలుడి వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు

ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2025 | 07:56 AM