ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arrest: భర్తను హతమార్చేందుకు పన్నాగం.. భార్య సహా ముగ్గురి అరెస్ట్‌

ABN, Publish Date - Jan 21 , 2025 | 12:45 PM

భర్తను హతమార్చేందుకు ప్రయత్నించిన భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా అలంగన్‌కుళంలో తాపీమేస్త్రిగా పనిచేస్తున్న లక్ష్మణన్‌ (45) భార్య ఈశ్వరి(42) అక్కడి రొయ్యల ఫ్యాక్టరీలో స్వీపర్‌గా పనిచేస్తోంది

చెన్నై: భర్తను హతమార్చేందుకు ప్రయత్నించిన భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా అలంగన్‌కుళంలో తాపీమేస్త్రిగా పనిచేస్తున్న లక్ష్మణన్‌ (45) భార్య ఈశ్వరి(42) అక్కడి రొయ్యల ఫ్యాక్టరీలో స్వీపర్‌గా పనిచేస్తోంది.. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఈ క్రమంలో ఈశ్వరికి రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉత్తరాఖండ్‌(Uttarakhand) రాష్ట్రానికి చెందిన శశికుమార్‌ (31)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: ఆ ఎయిర్‏పోర్టుపై ప్రభుత్వానిది కపటనాటకం..


దీంతో రెండేళ్లకు పైగా శశికుమార్‌ అవసరాలకు ఈశ్వరి తన ఇంట్లోని నగలు, డబ్బు ఇస్తుండేది. తరుచూగా ఇంట్లోని నగలు, డబ్బు మాయమవుతుండే సరికి అనుమానం వచ్చిన లక్ష్మణన్‌ భార్యను వెంబడించి, అసలు విషయాన్ని తెలుకున్నాడు. దీనిపై ప్రశ్నించడంతో భార్యాభర్తల మధ్యల గొడవలు మొదలయ్యాయి.


ఈ నేపథ్యంలో ఈశ్వరి ప్రియుడుతో కలిసి తొండి ప్రాంతానికి చెందిన రౌడీలు ప్రదీప్‌ (30), గౌతమ్‌ (34)లకు డబ్బులిచ్చి భర్తను హతమార్చేందుకు పథకం వేసింది. దీనిని పసిగట్టిన లక్ష్మణన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు హత్యాయత్నానికి ప్రయత్నించిన ఈశ్వరి సహా ముగ్గురిని అరెస్టు చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు రిమాండ్‌ తరలించారు. పరారీలో ఉన్న ప్రదీప్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 12:45 PM