ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2025-26: బడ్జెట్‌కు సంబంధించి ప్రధాన వార్తలు మీకోసం..

ABN, Publish Date - Feb 01 , 2025 | 04:37 PM

Budget 2025-26 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు లోక్‌సభలో బడ్జెట్ 2025 - 26 ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.50,65,345 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఆయా రంగాలకు కేటాయింపులు జరిపారు.

Union Budget 2025-26 Key Points

Budget 2025-26 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు లోక్‌సభలో బడ్జెట్ 2025 - 26 ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.50,65,345 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఆయా రంగాలకు కేటాయింపులు జరిపారు. ముఖ్యంగా.. రక్షణ శాఖ - రూ.4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ధి - రూ.2,66,817 కోట్లు, హోం శాఖ- రూ.2,33,211 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలు - రూ.1,71,437 కోట్లు, విద్య - రూ.1,28,650 కోట్లు, ఆరోగ్యం - రూ.98,311 కోట్లు, పట్టణాభివృద్ధి - రూ.96,777 కోట్లు, ఐటీ, టెలికం - రూ.95,298 కోట్లు, విద్యుత్‌ - రూ.81,174 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలు - రూ.65,553 కోట్లు, సామాజిక సంక్షేమం - రూ.60,052 కోట్లు, వైజ్ఞానిక విభాగాలు - రూ.55,679 కోట్లు చొప్పున కేటాయింపులు జరిపారు. బడ్జెట్‌కు సంబంధించిన ప్రధాన వార్తలు మీకోసం..


గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్..

గిగ్ వర్కర్ల, వీధివ్యాపారులకు ఆసరా కల్పించే దిశగా ఈ రోజు (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఐడీ కార్డు సహా అదనంగా ఈ హామీలు కల్పిస్తూ వారిపై వరాల జల్లు కురిపించారు..

పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరలు

2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. అలాగే విద్య, వ్యవసాయం, టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహకాలను అందించారు. ఈ బడ్జెట్‌తో కొత్తగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


కొత్త పన్నులతో నెలకు మీకు మిగిలే డబ్బులు ఎంతంటే..

కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను శ్లాబ్‌లను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతి, వేతన జీవులకు సూపర్ న్యూస్ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త పన్నులతో ప్రతి నెలా ఎంతవరకు మిగులుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం..

పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారు

Budget 2025: రూ. 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది కేంద్రం.

పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


ఆ పేషెంట్స్‌కు బిగ్ రిలీఫ్.. ప్రాణాలు కాపాడే మందులు చవకగా..

Budget 2025 For Healthcare Sector: ఆ పేషెంట్స్‌కు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రాణాలు కాపాడే 36 రకాల మందులపై ధరల్ని బాగా తగ్గించింది సర్కారు.

పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 01 , 2025 | 04:50 PM