రూ.500 చొప్పున నవ షేర్ల బైబ్యాక్
ABN, Publish Date - Feb 20 , 2025 | 02:22 AM
స్థానిక నవ లిమిటెడ్ కంపెనీ షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. రూపాయి ముఖ విలువ ఉన్న 72 లక్షల షేర్లను ఒక్కోటి రూ.500 చొప్పున బైబ్యాక్ చేసేందుకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థానిక నవ లిమిటెడ్ కంపెనీ షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. రూపాయి ముఖ విలువ ఉన్న 72 లక్షల షేర్లను ఒక్కోటి రూ.500 చొప్పున బైబ్యాక్ చేసేందుకు కంపె నీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ. ఈ నెల 28వ తేదీ నాటికి కంపెనీ రికార్డుల్లో పేర్లున్న వాటాదారులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. కంపెనీ ప్రమోటర్లుగానీ, వారి నిర్వహణలో ని కంపెనీలు గానీ ఈ బైబ్యాక్‌లో పాల్గొనవు. ఈ వార్తలతో బీఎ్‌సఈలో నవ కంపెనీ షేర్లు 11.61 శాతం లాభంతో రూ.422.45 వద్ద ముగిశాయి.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 20 , 2025 | 02:22 AM