ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ ఉక్కుకు టాక్స్‌ హాలీడే ప్రకటించాలి: షర్మిల

ABN, Publish Date - Jan 05 , 2025 | 04:02 AM

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా, కార్మిక సంఘాలు కోరుతున్నట్లు మూడు సంవత్సరాలపాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు

అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా, కార్మిక సంఘాలు కోరుతున్నట్లు మూడు సంవత్సరాలపాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు టాక్స్‌ హాలీడేను ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. శనివారం ఎక్స్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు విశాఖ ఉక్కును రక్షించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 05 , 2025 | 04:03 AM