ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam : ఎన్‌ఎస్టీఎల్‌ ప్రాజెక్టుకు జాతీయ అవార్డు

ABN, Publish Date - Jan 21 , 2025 | 04:02 AM

భారత నౌకాదళం కోసం విశాఖపట్నంలోని నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ లేబొరేటరీ (ఎన్‌ఎస్టీఎల్‌) అత్యాధునిక లైట్‌ వెయిట్‌ టార్పెడోను

విశాఖపట్నం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం కోసం విశాఖపట్నంలోని నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ లేబొరేటరీ (ఎన్‌ఎస్టీఎల్‌) అత్యాధునిక లైట్‌ వెయిట్‌ టార్పెడోను అభివృద్ధి చేస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద చేస్తున్న ఈ ప్రాజెక్టు వివరాలను ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్‌ సింపోజియంలో సమర్పించగా... దీనికి ‘నేషనల్‌ ప్రాజెక్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు-2024’ లభించింది. ఇస్రో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ ఈ అవార్డును అందజేశారు. ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసరావును, బృందాన్ని నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌వీ హరప్రసాద్‌, ఎన్‌ఎ్‌సటీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్రహం అభినందించారు.

Updated Date - Jan 21 , 2025 | 04:02 AM