ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vignan University :31నుంచి విజ్ఞాన్‌లో బాల మహోత్సవ్‌

ABN, Publish Date - Jan 28 , 2025 | 06:24 AM

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో చిన్నారుల కోసం మొట్టమొదటి సారిగా ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి...

విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరు (విద్య), జనవరి 27 (ఆంధ్రజ్యోతి): విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో చిన్నారుల కోసం మొట్టమొదటి సారిగా ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి బాల మహోత్సవ్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. సోమవారం వడ్లమూడిలోని విజ్ఞాన్‌లో జరిగిన కార్యక్రమంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపు.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్‌ విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొనవచ్చని తెలియజేశారు. విజ్ఞాన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా విద్యార్థులు రిజిరేస్టషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 90305 57363 నంబర్లను సంప్రదించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 06:24 AM