Godavari District : రామ చిలుకల దండయాత్ర
ABN, Publish Date - Feb 04 , 2025 | 05:31 AM
పశ్చిమగోదావరి జిల్లాలోని బీమవరం-వేండ్ర రోడ్డులోని ఒక రైస్ మిల్లు వద్ద కనిపించిందీ దృశ్యం.
Parrots
ABN AndhraJyothy : ధాన్యం బస్తాలపై రామ చిలుకల దండయాత్ర. పశ్చిమగోదావరి జిల్లాలోని బీమవరం-వేండ్ర రోడ్డులోని ఒక రైస్ మిల్లు వద్ద కనిపించిందీ దృశ్యం. బస్తాలపై వాలిన చిలుకలు వాటిపై ఉన్న ధాన్యాన్ని పొడుచుకు తింటుండడం ఆ వైపు వెళ్లేవారిని ఆకర్షించింది.
Updated Date - Feb 04 , 2025 | 08:12 AM