ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narayana students: ‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ

ABN, Publish Date - Mar 08 , 2025 | 06:01 AM

ఈ విషయాన్ని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు డాక్టర్‌ సింధూర నారాయణ, శరణి నారాయణలు శుక్రవారం వెల్లడించారు. హోమిబా బా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఎంపికలు నిర్వహిస్తోందని వారు తెలిపారు.

అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో 65 మంది ఎంపిక

హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో నిర్వహించే ఓరియంటేషన్‌ కమ్‌ సెలక్షన్‌ క్యాంప్‌, ఇంటర్నేషనల్‌ మ్యాథమ్యాటికల్‌ ఒలింపియాడ్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లకు నారాయణ విద్యా సంస్థలకు చెందిన 65 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు డాక్టర్‌ సింధూర నారాయణ, శరణి నారాయణలు శుక్రవారం వెల్లడించారు. హోమిబా బా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఎంపికలు నిర్వహిస్తోందని వారు తెలిపారు. ఓరియంటేషన్‌ కమ్‌ సెలక్షన్‌ క్యాంప్‌లో.. ఆస్ట్రానమి క్యాంప్‌కు 14 మంది, ఫిజిక్స్‌, జూనియర్‌ సైన్స్‌ క్యాంప్‌లకు 9 మంది చొప్పున, జూనియర్‌ ఆస్ట్రానమి, కెమిస్ట్రీ, బయాలజీ క్యాంపులకు ఏడుగురు చొప్పున విద్యార్థులు, ఇంటర్నేషనల్‌ మ్యాథమ్యాటికల్‌ ఒలింపియాడ్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌కు 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వివరించారు. తమ విద్యా సం స్థల నుంచే 65 మంది ఎంపిక కావడం ఆనందంగా ఉందని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఏ పోటీల్లోనైనా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చాటడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతో పాటు అన్ని సబ్జెక్టుల్లో బేసిక్స్‌కు ప్రాధాన్యమిస్తూ పూర్తిస్థాయి నాలెడ్జ్‌ ఉండేలా వారిని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులను నారాయణ విద్యాసంస్థల ఈడీ పునిత్‌ అభినందించారు.


ఇవి కూడా చదవండి...

Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..

Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..

Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 06:01 AM