ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లేని హక్కు కోసం జగన్‌ వెంపర్లాట: లంకా దినకర్‌

ABN, Publish Date - Feb 25 , 2025 | 05:58 AM

గన్‌ బేఖాతరు చేస్తూ లేని హక్కుల కోసం వెంపర్లాడుతున్నారు’ అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ విమర్శించారు.

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ సభ్యులకు నిబంధనల మేరకు శాసనసభలో తమ సమస్యలపై వాణిని వినిపించే బాధ్యతను ప్రజలు ఇచ్చారు. దానిని జగన్‌ బేఖాతరు చేస్తూ లేని హక్కుల కోసం వెంపర్లాడుతున్నారు’ అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ విమర్శించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మంచి, చెడులు బేరీజు వేసుకోకుండా జగన్‌ చేసే ఈ రకమైన ఆలోచనా సరళి ప్రజాస్వామ్యానికి ప్రమాదం. రాజ్యాంగ బద్ధ హోదాలు నిబంధనలకు లోబడి వాటంతట అవే వస్తాయి.’’ అని దినకర్‌ పేర్కొన్నారు.

Updated Date - Feb 25 , 2025 | 05:58 AM