ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly: ఏపీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు షెడ్యూల్ ఇదే..

ABN, Publish Date - Feb 25 , 2025 | 09:08 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు షెడ్యూల్ విడుదలైంది. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్న అసెంబ్లీకి వచ్చి ప్రసంగించారు. అనంతరం సభను స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాయిదా వేశారు.

AP Budget Sessions

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు షెడ్యూల్ విడుదలైంది. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్న అసెంబ్లీకి వచ్చి ప్రసంగించారు. అనంతరం సభను స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాయిదా వేశారు. కాగా, ఇవాళ (మంగళవారం) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ముందుగా శాసనసభ వ్యవహారాల కమిటీ తీసుకున్న నిర్ణయాల కాపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ ఎదుట పెట్టనున్నారు.

Elephants Attack: దారుణం.. భక్తులపై దాడి చేసిన ఏనుగులు.. పరిస్థితి ఎలా ఉందంటే..


ఆ తర్వాత గవర్నర్ ప్రసంగ పత్రాన్ని సెక్రటరీ జనరల్ సభ ముందు ఉంచుతారు. దీంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ చర్చ ప్రారంభిస్తారు. దీన్ని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమర్థించనున్నారు. చివరగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ప్రసంగించి సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మోషన్ మూవ్ చేసి సభ ఆమోదించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. పరిస్థితి ఎలా ఉందంటే..

Gold and Silver Rates Today: షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 25 , 2025 | 09:10 AM