ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu:సీఎం సీపీఆర్‌వోగా ఆలూరి రమేశ్‌

ABN, Publish Date - Feb 25 , 2025 | 06:08 AM

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా సంబంధాల ప్రధాన అధికారి (సీపీఆర్‌వో)గా ఆలూరి రమే్‌షను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా సంబంధాల ప్రధాన అధికారి (సీపీఆర్‌వో)గా ఆలూరి రమే్‌షను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన రమేశ్‌.. ఎన్నికల ముందు నుంచి చంద్రబాబు వద్ద పీఆర్‌వోగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతోన్న ఆయన్ను గత ఏడాది జూన్‌ 13 నుంచి సీఎం సీపీఆర్‌వోగా ఖరారు చేస్తూ జీఏడీ ముఖ్య కార్యదర్శి మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Feb 25 , 2025 | 06:08 AM