ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elephant: రహదారిపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌

ABN, Publish Date - Jan 21 , 2025 | 12:43 AM

పలమనేరు -గుడియాత్తం రహదారిలో ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది.

గుడియాత్తం రహదారిలో ఏనుగు

పలమనేరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : పలమనేరు -గుడియాత్తం రహదారిలో ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది. సాయంత్రం వేళ ఒంటరి ఏనుగును గుర్తించిన వాహన చోదకులు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.పలమనేరు, గంగవరం మండలాల్లో పొలాల వద్ద కాపురమున్న రైతుల ఇళ్లపై ఈ ఏనుగు దాడులకు తెగబడిన విషయం విదితమే. ఇకనైనా అటవీశాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగును కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 21 , 2025 | 12:43 AM