ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court : అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌గా ధనంజయ

ABN, Publish Date - Jan 28 , 2025 | 05:03 AM

ఏఎస్‪జీ హోదాలో ఆయన కేంద్రం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

  • కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు

అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎ్‌సజీ)గా సీనియర్‌ న్యాయవాది చల్లా ధనంజయ నియమితులయ్యారు. ఏఎస్‪జీ హోదాలో ఆయన కేంద్రం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు ఆయన ఏఎ్‌సజీ పోస్టులో కొనసాగనున్నారు. చల్లా ధనంజయ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసి. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1983లో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1987 వరకు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన ధనంజయ.. తర్వాత తన ప్రాక్టీ్‌సను హైకోర్టుకు మార్చారు. రాజ్యాంగం, పన్నులు, సివిల్‌, క్రిమినల్‌ కేసులు వాదించడంలో మంచి పేరు సంపాదించారు. 2022లో హైకోర్టు ఆయనకు సీనియర్‌ న్యాయవాది హోదా ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 05:04 AM