ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anakapalli : పెన్సిల్‌ ముల్లుపై శివతాండవం

ABN, Publish Date - Feb 25 , 2025 | 06:47 AM

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన గట్టెం వెంకటేశ్‌ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్‌ ముల్లుపై పరమేశ్వరుడి రూపాన్ని తీర్చిదిద్దారు.

ABN AndhraJyothy : సూక్ష్మ కళలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన గట్టెం వెంకటేశ్‌ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్‌ ముల్లుపై పరమేశ్వరుడి రూపాన్ని తీర్చిదిద్దారు. 18 మి.మీ పొడవు, 8 మి.మీ వెడల్పులో రూపొందించిన శివుని తాండవం భంగిమ అందరినీ ఆకర్షిస్తోంది.

-నక్కపల్లి, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 25 , 2025 | 06:48 AM