ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anakapalli : మత్స్యకారుల గాలాలకు చిక్కిన వైట్‌ ఫిట్‌

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:07 AM

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు వైట్‌ ఫిష్‌లు చిక్కాయి.

అచ్యుతాపురం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు వైట్‌ ఫిష్‌లు చిక్కాయి. ఆపరేషన్‌ తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప పిట్టుతో తయారుచేస్తారు. గాయం మానిన తరువాత ఈ దారం శరీరంలో కలిసిపోతుంది. అందుకే ఈ చేప ధర ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు చెబుతుంటారు. అయితే మూడు కిలోలు, అంతకంటే ఎక్కువ బరువున్న చేపలకు మంచి ధర లభిస్తుంది. పూడిమడకలో ఇటువంటి చేపలు సోమవారం ఎక్కువగానే పడ్డాయి. రెండు చేపలు మాత్రం పెద్దవి పడ్డాయి. రెండూ కలిపి 21 కిలోలు బరువు తూగాయి. వ్యాపారులు కిలో 400 చొప్పున కొనుగోలు చేశారు. చిన్న చేపలను కిలో 100చొప్పున కొనుగోలు చేశారు.

Updated Date - Jan 07 , 2025 | 04:07 AM