Home » Fish
ఓ వ్యక్తి చెరువు గట్టుపై చేసిన వింత నిర్వాకం అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. చేతిలో సాస్ బాటిల్‌ను పట్టుకున్న అతను.. చేపను పట్టుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి వంట చేసుకుంటాడేమో అని అంతా అనుకుంటారు. చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
నీటి వనరులు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందుతోంది. తద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది.
జాలరి వలలో చిక్కిన అరుదైన చేపను ప్రజలు ఆశ్చర్యంతో వీక్షించారు. రామనాథపురం జిల్లా పాంబన్ ఉత్తర తీరం నుంచి మన్నార్ గల్ఫ్ ప్రాంతానికి నాటుపడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట తరువాత సోమవారం జాలర్లు తీరానికి చేరుకున్నారు.
టోక్యో నగరం. జనవరి 1. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఆనందంగా గడుపుతున్నారు. స్థానిక హోల్‌సేల్ చేపల మార్కెట్‌లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఎంత ధరైనా సరే ట్యూనా చేపను వేలంలో దక్కించుకోవాలని డీలర్లు పథకాలు రచిస్తున్నారు.
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, చేపలతో వీటిని తింటే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి, చేపలతో తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దుర్గం చెరువులో చేపలు మళ్లీ చనిపోతున్నాయి. వారం రోజులుగా దుర్గం చెరువులోని నీళ్లపై చనిపోయిన చేపలు తేలియాడుతున్నాయి. అవి ఒడ్డుకు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోకి కలుషిత జలాలు, సీవరేజ్ వ్యర్థాలు చేరకుండా వాటర్‌బోర్డు అధికారులు కట్టడి చేశారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం వద్ద ఉన్న బీజోత్పత్తి క్షేత్రంలోని చేపలు ‘చేపా చేపా ఎందుకు పెరగట్లే అంటే పట్టించుకునే వారేరని అంటున్నట్లు ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓ చెరువు గట్టున ఓ చేప హాయిగా రెస్ట్ తీసుకుంటోంది. దాన్ని చూసిన ఓ వ్యక్తి చేతిలోకి తీసుకుని నీటిలో పడేశాడు. ఇలా చేయగానే ఏ చేప అయినా రయ్యిన నీటిలోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ చేప మాత్రం ఇలా నీటిలోకి వేయగానే..
విజయనగర జిల్లా, కమలాపురం చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ చెరువుపైనే ఆధార పడి ఉంది.
Doomsday Fish: కొద్దిరోజుల క్రితం తస్మానియాలోనూ ఓర్ ఫిష్ కనిపించింది. సిబిల్ రాబర్ట్ సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్ర తీరంలో ఆ చేపను చూశాడు. మూడు మీటర్ల పొడువు ఉన్న ఆ చేపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.