JC Prabhakar: యువతకు జేసీ ప్రభాకర్ హెచ్చరిక.. ఏంటంటే
ABN, Publish Date - Sep 26 , 2024 | 03:59 PM
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటారు. తాజాగా తాడిపత్రి యువతకు వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
JC Prabhakar Reddy
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) స్టైలే వేరు. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటారు. తాజాగా తాడిపత్రి యువతకు వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గంజాయి, కొకైన్ జీవితాలను నాశనం చేస్తాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ ఫ్రీ టౌన్‌గా తాడిపత్రిని మార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.
Updated Date - Sep 26 , 2024 | 04:01 PM