ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చీకటి పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి..

ABN, Publish Date - Jun 05 , 2024 | 10:11 AM

అమరావతి: దళిత వైద్యుడు సుధాకర్ ఆత్మకు శాంతి లభించింది. రంగనాయకమ్మ కన్నీటికి న్యాయం జరిగింది. రఘురామరాజు రక్తపు చుక్కకు విజయం వరించింది. జగన్ వెళ్లే దారిలో గొడ్డలి వేటుకు నేలకొరిగిన పచ్చని చెట్లకు కొత్త చిగురొచ్చింది.

అమరావతి: దళిత వైద్యుడు సుధాకర్ ఆత్మకు శాంతి లభించింది. రంగనాయకమ్మ కన్నీటికి న్యాయం జరిగింది. రఘురామరాజు రక్తపు చుక్కకు విజయం వరించింది. జగన్ వెళ్లే దారిలో గొడ్డలి వేటుకు నేలకొరిగిన పచ్చని చెట్లకు కొత్త చిగురొచ్చింది. అంతిమంగా ప్రజల ఓటు అనే ఆయుధంతో జగన్ సర్కార్‌ను అధఃపాతాళానికి తొక్కేసారు. అనామకులపై అక్రమ కేసులు, అధికారమదంతో బెదిరింపులు, ప్రతిపక్షాలపై దాడులు, ప్రజా సంఘాలు, పాత్రికేయులపై హత్యాయత్నాలు... ఇలా ఐదేళ్లుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సాగించిన అరాచకత్వానికి తెరపడింది. అచ్చెన్నాయుడు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు కేసులు పెట్టించి జైలుకు పంపేవరకు జగన్ మనసు శాంతించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. వైసీపీకి వ్యథ..

బాబు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్!

మరింత దయనీయ స్థితిలో బీఆర్ఎస్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 05 , 2024 | 10:11 AM

Advertising
Advertising