గులకరాయి దాడికే హత్య కేసా..?
ABN, Publish Date - Apr 15 , 2024 | 08:52 AM
అమరావతి: చిన్న గులక రాయితో కొడితే మనిషి చనిపోతాడా? ఎవరినైనా చంపాలని ఉద్దేశం ఉన్న వ్యక్తి గులక రాయితో దాడి చేస్తాడా? అవుననే విజయవాడ పోలీసులు అంటున్నారు.
అమరావతి: చిన్న గులక రాయితో కొడితే మనిషి చనిపోతాడా? ఎవరినైనా చంపాలని ఉద్దేశం ఉన్న వ్యక్తి గులక రాయితో దాడి చేస్తాడా? అవుననే విజయవాడ పోలీసులు అంటున్నారు. వందలాదిమంది సాయుధ పోలీసుల రక్షణలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులక రాయితో హత్యయత్నం చేశారట..? జగన్ సొంత రోత మీడియా దర్యాప్తులో ఈ విషయాన్ని తేల్చేసింది. అదే నిజమంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలోని అజిత్‌సింగ్ నగర్ పోలీసులు హత్య యత్నం కింద కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 15 , 2024 | 08:52 AM