ఆ రోజే బొక్కలో పెట్టాల్సింది: సీఎం బాబు
ABN, Publish Date - Sep 02 , 2024 | 10:55 AM
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయిందని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి మునిగిపోవాలని వాళ్ల కోరిక.. అమరావతి నాశనం కావాలంటే రాసుకోండి.. కానీ దుష్ఫ్రచారం చేస్తే సహించేదిలేదు..
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయిందని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి మునిగిపోవాలని వాళ్ల కోరిక.. అమరావతి నాశనం కావాలంటే రాసుకోండి.. కానీ దుష్ఫ్రచారం చేస్తే సహించేదిలేదు.. తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేదిలేదు.. దాన్ని నిరూపించాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉందని చంద్రబాబు హెచ్చరించారు. ఒక ముఖ్యమంత్రిగా తననే మభ్యపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయిని గొడ్డలితో చంపేసి.. గుండెపోటు అని నమ్మించారని.. రెండో రోజును నారాసుర రక్త చరిత్ర అని రాశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ రోజే రుజువు చేయాలని బొక్కలో పెట్టాల్సింది.. అది చేయలేదు కాబట్టే బరితెగించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్ధరాత్రి సింగ్ నగర్ వెళ్ళిన సీఎం చంద్రబాబు..
రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు..
ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 02 , 2024 | 10:55 AM