ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Big Breaking: గండిపేటలో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన 25 కార్లు..

ABN, Publish Date - Mar 28 , 2024 | 04:54 PM

రంగారెడ్డి జిల్లా గండిపేటలో(Gandipet) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఖానాపూర్‌లో(Khanapur) ఓ కార్ల గోదాంలో(Cars Godown) భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో చిక్కుకున్నాయి. గోదాంలో 25 కార్లు ఉండగా.. అవన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి.

Fire Accident

రంగారెడ్డి, మార్చి 28: రంగారెడ్డి జిల్లా గండిపేటలో(Gandipet) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఖానాపూర్‌లో(Khanapur) ఓ కార్ల గోదాంలో(Cars Godown) భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో చిక్కుకున్నాయి. గోదాంలో 25 కార్లు ఉండగా.. అవన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ మంటల కారణంగా నల్లటి పొగ దట్టంగా వ్యాపించింది. పొగతో స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని స్థానికులు చెబుతున్నారు. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించే పనిలో పడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 04:54 PM

Advertising
Advertising