ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ పనులు మొదలు

ABN, Publish Date - Mar 25 , 2024 | 07:23 AM

Telangana: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ నీలిమేఘశ్యాముడు ఈరోజు (సోమవారం) పెళ్లి కొడుకు అవనున్నాడు. కళ్యాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో డోలోత్సవం, అనంతరం వసంతోత్సవం నిర్వహించనున్నారు. ముత్తైదువులు ఈరోజు పసుపు కొట్టి పనులు ప్రారంభించి కళ్యాణ తలంబ్రాలు కలుపనున్నారు. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగనుంది.

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 25: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో (Bhadrachalam Temple) సీతారాముల కళ్యాణ పనులు (Sri sitarama Kalyanam) ప్రారంభమయ్యాయి. ఆ నీలిమేఘశ్యాముడు ఈరోజు (సోమవారం) పెళ్లి కొడుకు అవనున్నాడు. కళ్యాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో డోలోత్సవం, అనంతరం వసంతోత్సవం నిర్వహించనున్నారు. ముత్తైదువులు ఈరోజు పసుపు కొట్టి పనులు ప్రారంభించి కళ్యాణ తలంబ్రాలు కలుపనున్నారు. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగనుంది. మిథిలా స్టేడియంలో అభిజిత్‌ లగ్నాన సీతారాముల కల్యాణం అంగరంగ వైభంగా సాగనుంది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిస్తారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.

కేజ్రీవాల్‌ టార్గెట్‌గా కవిత విచారణ!


ఆన్‌లైన్‌లో సెక్టార్ టికెట్‌లు

మరోవైపు భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 17 న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, 18 న జరుగ నున్న పట్టాభిషేకం వీక్షించే భక్తుల సౌకర్యార్థం సెక్టార్ టికెట్‌లను అందుబాటులో ఉంచారు. దేవస్థానం వెబ్సైట్‌లో అధికారులు సెక్టార్ టికెట్‌లను అందుబాటులో ఉంచారు. 7500/-, 2500/-, 2000/-,1000/- , 300/- ల టిక్కెట్లు www.bhadradritemple.telangana.gov.in‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

వైసీపీకి మరో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు గుడ్‌బై

IPL 2024: ముంబై మ్యాచులో ట్విస్ట్.. గుజరాత్ గెలుపునకు వీరే ప్రధాన కారణం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2024 | 08:04 AM

Advertising
Advertising