ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BREAKING: వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN, Publish Date - Mar 28 , 2024 | 09:28 PM

నగరంలోని పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్‌లో మంటలు ఎగసి పడుతున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. రెండు, మూడో ఫ్లోర్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

వరంగల్: నగరంలోని పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్‌లో మంటలు ఎగసి పడుతున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. రెండు, మూడో ఫ్లోర్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Big Breaking: గండిపేటలో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన 25 కార్లు..

మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల్లో ఉండే స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పక్క షాపులను కూడా పోలీసులు మూసేయిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి ఇప్పుడే మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. అధికారులతో మంత్రి మాట్లాడుతున్నారు. వరంగల్ సెంటర్ పాయింట్‌లో ఘటనా స్థలం ఉండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

TS News: కేసీఆర్‌కు ఉహించని పరిణామం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 09:28 PM

Advertising
Advertising