ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెటాలియన్‌ను సందర్శించిన డీఐజీ

ABN, Publish Date - Nov 25 , 2024 | 10:27 PM

గుడిపేట 13వ బెటాలి యన్‌ను టీజీఎస్‌పీ బెటాలియన్స్‌ డీఐజీ షర్ఫుద్దీన్‌ సిద్దిఖీ సోమవారం సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన పర్యటించారు. ఆయ నకు కమాండెంట్‌ వెంకటరాములు స్వాగతం పలకగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

హాజీపూర్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గుడిపేట 13వ బెటాలి యన్‌ను టీజీఎస్‌పీ బెటాలియన్స్‌ డీఐజీ షర్ఫుద్దీన్‌ సిద్దిఖీ సోమవారం సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన పర్యటించారు. ఆయ నకు కమాండెంట్‌ వెంకటరాములు స్వాగతం పలకగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం డీఐజీ ప్రధాన కార్యాలయం ఆవర ణలో మొక్క నాటారు. పలు విభాగాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో ప్రతీ ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ కాళిదాసు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 10:27 PM