ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bumrah : నా కెరీర్‌ ముగిసిందన్నారు

ABN, Publish Date - Jun 11 , 2024 | 04:55 AM

పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోరు చేసినా, స్టార్‌ పేసర్‌ బుమ్రా తన సూపర్‌ బౌలింగ్‌తో జట్టును గట్టెక్కించాడు.

న్యూయార్క్‌: పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోరు చేసినా, స్టార్‌ పేసర్‌ బుమ్రా తన సూపర్‌ బౌలింగ్‌తో జట్టును గట్టెక్కించాడు. అలాగే టీ20ల్లో భారత్‌ తమ అత్యల్ప స్కోరును కాపాడుకోవడంకూడా ఇదే తొలిసారి. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కానీ ఏడాది క్రితం గాయంతో బాధపడుతున్నప్పుడు.. తన పని అయిపోయినట్టేనన్న వారికిది సమాధానమని బుమ్రా తేల్చాడు. ‘ఇప్పుడు కొనియాడుతున్న వారే ఇక నేను క్రికెట్‌ ఆడలేనని, కెరీర్‌ ముగిసినట్టేనని గతేడాది కామెంట్‌ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింద’ని పాక్‌తో మ్యాచ్‌ ముగిశాక బుమ్రా తెలిపాడు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 04:55 AM

Advertising
Advertising