ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: నగరంలో.. మినీ కశ్మీర్‌ అందాలు

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:18 AM

ఎండలు మండుతున్న ఈ వేసవిలో నగరవాసులను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా సమ్మర్‌ ఉత్సవ్‌ మేళా(Summer Utsav Mela) సిద్ధమైంది. ప్రతిఏడాది ఒక వైవిద్యతతో ఉండే ఈ ప్రదర్శన ఐమాక్స్‌ మల్టీప్లెక్స్‌ పక్కన ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో ఈసారి కశ్మీర్‌ అందాలను, అక్కడి చల్లటి వాతావరణాన్ని అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు మిర్జా రఫిక్‌ బేగ్‌ తెలిపారు.

- ప్రారంభానికి సిద్ధమైన సమ్మర్‌ ఉత్సవ్‌ మేళా

హైదరాబాద్: ఎండలు మండుతున్న ఈ వేసవిలో నగరవాసులను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా సమ్మర్‌ ఉత్సవ్‌ మేళా(Summer Utsav Mela) సిద్ధమైంది. ప్రతిఏడాది ఒక వైవిద్యతతో ఉండే ఈ ప్రదర్శన ఐమాక్స్‌ మల్టీప్లెక్స్‌ పక్కన ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో ఈసారి కశ్మీర్‌ అందాలను, అక్కడి చల్లటి వాతావరణాన్ని అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు మిర్జా రఫిక్‌ బేగ్‌ తెలిపారు. పుస్తకాలతో కుస్తీలు పట్టి పరీక్షలు రాసిన విద్యార్థులతో పాటు కుటుంబ సమేతంగా అచ్చం కశ్మీర్‌లో ఉన్నామనే రీతిలో అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేశామని మిర్జా రఫిక్‌ బేగ్‌ తెలిపారు.

దికూడా చదవండి: Hyderabad: దడ్‌.. దడ..! భయపెడుతున్న మెట్రోరైలు శబ్ధాలు

శ్రీనగర్‌, లహర్‌, తదితర ప్రాంతాల్లో ఉండే నమూనాలను పొందుపరచడంతో పాటు 1 నుంచి 5 డిగ్రీల చలిని ఆస్వాదిస్తూ అందాలను చూసేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు పిల్లలకు 20 కొత్త రకాల ఎమ్యూజ్‌మెంట్లు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులతో కూడిన స్టాళ్లు ఆకట్టుకోనున్నాయని నిర్వాహకులు తెలిపారు. 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, మరో మూడు రోజుల్లో ప్రదర్శనను ప్రారంభిస్తామని రఫీక్‌ బేగ్‌ తెలిపారు.

ఇదికూడా చదవండి: MLA: రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదు..

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 11:18 AM

Advertising
Advertising