ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: గడ్డిలో దాక్కున్న జింక పిల్ల.. వాసన ద్వారా దానిని పులి ఎలా పసిగట్టిందో చూడండి.. వీడియో వైరల్!

ABN, Publish Date - Apr 25 , 2024 | 03:49 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పులులు, సింహాలు అడవిలోని ఇతర ప్రాణులను వేటాడే వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

tiger hunting

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పులులు, సింహాలు అడవిలోని ఇతర ప్రాణులను వేటాడే వీడియోలు (Hunting Videos) చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే పులి హంటింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్థమవుతుంది (Viral Video).


ఐయేఎస్ అధికారి సంజయ్ కుమార్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పులి (Tiger) గడ్డి భూముల్లో నెమ్మదిగా నడుస్తోంది. ఏదో వాసన చూస్తూ ముందుకు వెళ్తోంది. అలా మెల్లిగా ముందుకు వెళ్లి ఒక్క అడుగు దూకి ఓ లేడి పిల్లను (Deer calf) పట్టుకుంది. పులికి భయపడి లేడి పిల్ల గడ్డిలో దాక్కుంది. అయితే వాసన ద్వారా ఆ లేడి పిల్లను పులి పట్టేసుకుంది. దానిని నోటితో కరుచుకుని పట్టుకెళ్లిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ దాగుడు మూతల ఆటలు అడవిలో మామూలే``, ``ఇది ప్రకృతి నియమం``, ``సింహం కంటే పులి హంటింగ్ స్కిల్స్ గొప్పవి``, ``పాపం.. ఆ లేడి పిల్ల దొరికిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అబ్బాయిల బాధను అర్థం చేసుకున్నాడు.. కార్ వెనుక రాసి ఉన్న మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్!


Viral Video: ఈ అంకుల్ నిజంగా నాగుపాములా మారిపోయాడు.. పెళ్లి సంగీత్ వేడుకలో ఇద్దరిని కాటు వేశాడు.. వీడియో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..


Updated Date - Apr 25 , 2024 | 03:49 PM

Advertising
Advertising